No student devices needed. Know more
19 questions
Types of nerves in humans are ____'.(give number)
Motor nerves carry messages from_____to body organs. చాలక నాడులు నుండి ప్రతిస్పందనలను శరీర భాగాలకు తీసుకుని వెళతాయి.
Brain మెదడు
Spinal cord వెన్నుపాము
Both రెండూ
None ఏదీకాదు
Nerves those carry impulses from sense organs to brain and spinal cord are called______. జ్ఞాన జ్ఞాన ఇంద్రియాల నుండి ఇ ప్రచోదన లను మెదడుకు వెన్నుపాముకు తీసుకువెళ్లే నా డులను____ అంటారు.
Motor nerves చాలక నాడులు
Sensory nerves జ్ఞాన నాడులు
Both రెండూ
Associated nerves సహసంబంధ నాడులు
Associated nerves means______. సహసంబంధ నాడులు అనగా_____.
possess sensory and motor nerve fibers జ్ఞాన మరియు చాలక నాడీ తంత్రుల ను కలిగి ఉంటాయి.
Both sensory and motor in function జ్ఞాన మరియు చాలక నాడుల విధులను నిర్వర్తిస్తాయి.
Arise from spinal cord వెన్నుపాము నుండి ఏర్పడతాయి.
All the above పైవన్నీ
Brain is surrounded with three layered Membrane called_______. మెదడులో ఉండే మూడు పొరల త్వచమును_____ అంటారు.
Cardial membrane కార్డియల్ పొర
Pleural membrane ఫ్లూరల్ పొర
Meninges మెనింజేస్
All the above పైవన్నీ
Brain is divided into ____ parts. మెదడు_____భాగాలుగా విభజింపబడింది.
2
3
5
4
Quick responses we show in certain moments are known as______. కొన్ని పరిస్థితులలో వేగంగా మనం చూపించే ప్రతిచర్యలను_____ అంటారు.
Quick responses క్విక్ ప్రతిచర్యలు
Speed reactions వేగవంతమైన ప్రతిచర్యలు
Reflex reactions అసంకల్పిత ప్రతిచర్యలు
All the above
Path for reflex arc_____అసంకల్పిత ప్రతిచర్యల చర్య చాపము______.
Receptor - sensory nerve- effector - motor nerve - spinal cord
గ్రాహకము - జ్ఞాన నాడీ -నిర్వాహక అంగం - చాలక నాడి -
Receptor - motor nerve - spinal cord - efeector - sensory nerve
గ్రాహకం - చాలక నాడి -వెన్నుపాము - నిర్వాహక అంగము - జ్ఞాన నాడీ
Receptor - sensory nerve - effector- motor nerve - spinal cord
గ్రాహకం - జ్ఞాన నాడీ- నిర్వాహకఅంగము - చాలకనాడీ - వెన్నుపాము
Receptor - sensory nerve - spinal cord - motor nerve - effector organ గ్రాహకం - జ్ఞాన నాడీ- వెన్నుపాము - చాలక నాడి -నిర్వాహక అంగము
Effector organs in reflex arc are generally _____. ప్రతీకార చర్యా చాపం లో నిర్వాహక అంగాలు సాధారణంగా______అవుతాయి.
Tissues కణజాలాల
Sensory organs జ్ఞాన అవయవాలు
Muscles కండరాలు
All the above పైవన్నీ
We close eyes when high intensity of light enter into eye's. This reaction is example for _____. తీవ్రత గల కాంతి కంటిలోని ప్రవేశించినప్పుడు వెంటనే కంటిని చూసుకుంటాము ఈ ప్రతిచర్య______కు ఉదాహరణ.
Impulse ప్రచోదనం
Condition నిబంధన
Speed reaction వేగవంతమైన ప్రతిచర్య
Reflex reaction అసంకల్పిత ప్రతీకార చర్య
The fluid flows in between meninges is called______. మెనింజైటిస్ మధ్యలో ప్రవహించే ద్రవం పేరు_____.
Cerebrospinal fluid మస్తిష్క మేరు ద్రవము
Hemicardial fluid హృదయావరణ ద్రవము.
Pleural fluid ప్లూరల్ ద్రవము
All the above
Reason for white colour in medulla of brain____. మెదడు ద వ భాగం తెలుపు రంగులో ఉండటానికి కారణం_____.
Cell bodies of neurons embedded in medulla గవ్వ లోనికి న్యూరాన్ల దేహాలు చొచ్చుకొని ఉంటాయి.
Axons of neuran embedded in medulla of brain దవ్వ లోనికి న్యూరాన్ల తంత్రికాక్షాలు. చొచ్చు కొని ఉంటాయి
Both రెండూ
None ఏదీకాదు
Human brain weights _% of body and _ utilizes % of oxygen available in blood. మానవుని మెదడు బరువు శరీరం బరువులో_____ శాతం మరియు అది ఉపయోగించుకునే ఆక్సిజన్ శాతం_____.
20. 2
2. 20
4. 40
40. 4
CNS includes _______. కేంద్ర నాడీ వ్యవస్థ అనగా______.
Brain nerves and spinal nerves మెదడు నాడులు మరియు వెన్ను నాడులు
Cranial nerves and spinal nerves కపాల నాడులు మరియు వెన్ను నాడులు
Brain and spinal cord మెదడు మరియు వెన్నుపాము
Spinal cord and Autonomous nervous system.
The gland located near hypothalamus of brain that acts as interlinkage between nervous system and endocrinal system.
Prostrate gland ప్రోస్ట్రేట్ గ్రంధి
Peneal gland పీనియల్ గ్రంథి
పిట్యూటరీ gland పిట్యూటరీ గ్రంథి
Thyroid gland థైరాయిడ్ గ్రంథి
What are known as the specialised cells present in sensory organs those recognises impulses. ప్రచోదన లను కనుగొనే ప్రత్యేకమైన జ్ఞానేంద్రియాల లోని కణాలను ఏమంటారు?
Sensory cell జ్ఞాన కణము
Receptor గ్రాహకం కణము
Structural cell నిర్మాణ కణము
Glial cell రియల్ కణము
Part that encloses both hemispheres into one. 2 మస్తిష్క గోళాలను కలిపి ఉంచి భాగము_____.
Mid brain మధ్య మెదడు
Brain stem మెదడు కాండము
Carpus callosum కార్పస్ కలోసం
All the above పైవన్నీ
Reflexes are _____ in function. అసంకల్పిత ప్రతి చర్యలన్నీ_____ చర్యలు.
Voluntary నియంత్రిత
Involuntary అనియంత్రిత
Both voluntary and involuntary అనియంత్రిత మరియు నియంత్రిత
Casual యధాలాపంగా జరిగే
The surface of brain is in___ colour. మెదడు ఉపరితలం ___ రంగులో ఉంటుంది
White కలుపు
Grey బూడిద
Pink పింక్
All the above పైవన్నీ
Explore all questions with a free account