No student devices needed. Know more
15 questions
Plants possess a mechanism with _____ to show responses.
మొక్కలు ప్రతిస్పందనలు చూపడం కోసం ____ తో కూడిన యంత్రాంగాన్ని కలిగి ఉన్నాయి.
Enxymes ఎంజైమ్స్
Harmones హార్మోన్లు
Both రెండూ
Harmones released in plants are called____.
మొక్కల్లో విడుదల అయ్యే హార్మోన్లు___.
Phyto harmones ఫైటో హార్మోన్స్
Zooharmones జూ హార్మోన్లు
Enzymes ఎంజైమ్ లు
All the above పైవన్నీ
As harmones show responses in plants by means of growth they are called ____.
మొక్కల్లో పెరుగుదల రూపంలో ప్రతిస్పందన ను చూపుతాయి కాబట్టి వాటిని _____ అంటారు.
Phytoharmones ఫై టో హార్మోన్లు
Zooharmones జంతు హార్మోన్లు
Enzymes ఎంజైమ్ లు
Growth harmones పెరుగుదల హార్మోన్లు
Which of the following is not an example for growth harmone? కింది వానిలో ఏది మొక్కల్లో విడుదల అయే పెరుగుదల హార్మోన్ కాదు?
Gibberellin జిబ్బరెలిన్
Auxin అక్సిన్
Pepsin పెప్సిన్
Ethylene ఇతిలీన్
Ethylene is gas releases from____.
ఇథైలి న్ వాయువు ____ నుండి విడుదల అవుతుంది.
Degenerating leaves క్రుల్లుతున్న ఆకులు
Flourishing flower విరిసిన పువ్వులు
Ripening fruits పండిన ఫలాలు
All the above పైవన్నీ
Auxins were firs tcoined by___.
ఆక్సిన్లకు పేరు పెట్టిన వారు___.
Charles Darwin చార్లెస్ డార్విన్
Francis Darwin ఫ్రాన్సిస్ డార్విన్
FW went
జాన్సన్ jansen
Auxin promotes stem growth through ___. ఆ క్సి న్లు ______ ద్వారా కాండం పెరుగుదలను జరుపుతాయి.
Cell elongation కణం సాగుదల
Cell division కణవిభజన
Both రెండూ
None ఏదీకాదు
Nastic movements and _____ are responses shown in plants.
నాస్టిక్ చలనాలు మరియు _____ మొక్కల్లో కనిపించే సహజ ప్రతిస్పందన లు.
Chemicals రసాయనాలు
Tropic movements అనువర్తన చలనాలు
Both రెండూ
Tropic movements are controlled by____.
మొక్కల్లో అనువర్తన చలనాలు ____ ద్వారా నియంత్రించ బడతాయి.
Chemicals రసాయనాలు
Phyto harmones ఫైటో హార్మోన్ లు
Harmones హార్మోన్లు
All the above e
Growth towards light is _____.
కాంతి వైపుకు పెరుగుదలను ___ అంటారు.
Thigmotropism స్పర్శ అనువర్తనం
Phototropismకాంతి అనువర్తనం
Hydrotropism నీటి అనువర్తనం
Chotropism రసాయనిక అనువర్తనం
Butterflies are being attracted by nectar in flower. This is the example for ____.
పుష్పం లో నీ మకరందము నకు ఆకర్షితులు అయి సీతాకోక చిలుకలు పుష్పం పై వాలుతాయి. ఇది మొక్కల్లో ____ అనువర్తనం కు ఉదాహరణ.
Thigmotropism స్పర్శ అనువర్తనం
Chemo tropism రసాయన అనువర్తనం
Both రెండూ
Light tropism కాంతి అనువర్తనం
Growth of tendrils and closing of trap organ in drosera are examples for _____ tropism.
నులితీగల పెరుగుదల, ద్రోసెర మొక్కలో ఆహార సేకరణ అంగము ముడుచుకోవడం__ అనువర్తనం కు ఉదాహరణ.
Chemo రసాయనిక
Thigmo స్పర్శా
Hydro నీటి
None ఏదీకాదు
First discovered phyto harmone( growth harmone)
మొదటగా కనుగొన్న మొక్కల లో నీ పెరుగుదల హార్మోన్ ___.
Gibberellin జిబ్బరెలిన్
Auxin అక్సిన్
Abscicic acid అబ్సిసిక్ ఆమ్లం
None ఏదీకాదు
ఆక్సిన్ రసాయన నామం____.
Chemical name for auxin___.
Indole Beuteric acid
Abscicic acid అబ్సిసిక్ ఆమ్లం
Indole 3 acetic acid
ఇందోల్ ఎసిటిక్ ఆమ్లం
The " effect" that is released in tip and transferred to the lower region to cause bending is known as____.
మొక్క కొన భాగం లో ఉత్పత్తి అయి, కింది భాగము లకు చేరి, మొక్కలో వంపుకు కారణం అయ్యే " ప్రభావము" ఏది?
Gibberellin జిబ్బరెలిన్
Harmone హార్మోన్
Chemical రసాయనము
Auxin అక్సిన్
Explore all questions with a free account