No student devices needed. Know more
20 questions
Following tissue is not related to animals'____. క్రింది వానిలో జంతువులకు సంబంధించని కణజాలము_____.
Connective tissue సంయోజక కణజాలం
Epithelial Tissue ఉపకళా కణజాలము
Vascular Tissue ప్రసరణ కణజాలము
All the above పైవన్నీ
Connective tissue that is useful for binding organs and tissues with one another_____. అవయవాలను కణజాలాలను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే సంయోజక కణజాలం_____.
Adipose tissue ఆడి పోజ్ కణజాలము
Alveolar tissue అల్వివియో లార్ కణజాలం
Ligament లిగమెంట్
Cartilage మృదులాస్థి
Bone is made of these substances_____. ఎముక దీనితో తయారవుతుంది___.
Calcium carbonate కాల్షియం కార్బోనేట్
Calcium phosphate కాల్షియం ఫాస్పేట్
Both రెండూ
None ఏదీకాదు
Location of adipose tissue ____. ఆడి పోజ్ కణజాలము ఉండే ప్రదేశం_____.
Blood vessels రక్తనాళాలు
Heart గుండె
Beneath skin చర్మం క్రింద
Around bones ఎముకల చుట్టూ
Cartilage helps bone by____. మృదులాస్థి ఎముకకు ఈ క్రింది విధంగా సహాయపడుతుంది.
Movements కదలికలలో
Giving softness మెత్త ధనాన్ని ఇవ్వడానికి
For prevention of breakage విరగకుండా ఉండేందుకు
All the above పైవన్నీ
There are ____ number of blood cells are in blood. (Put number only) రక్తంలో లో ఉండే రక్త కణాల రకాల సంఖ్య_____(సంఖ్యను ఉంచుము)
Not Granulocyte among the following_____. క్రింది వానిలో granulocyte కానిది___.
Basophills బేసఫిల్
Eisenophills ఇసీnog
Neutrophils న్యూట్రోఫిల్స్
Leucocyte ల్యుకోసైట్
Function of adipose tissue____. ఆడిపోజ్ కణజాలం విధి______.
Storage of fats క్రోవ్వు లను నిల్వచేయడం
Insulation శరీరం నుండి వేడిని బయటకు పోనివ్వకుండా చూడటం.
Both రెండూ
Defence ఎదుర్కొనుట
The fluid part of blood is called_____. రక్తంలోని ద్రవ భాగం ను ____అంటారు
Serum సీరం
Blood రక్తము
Plasma ప్లాస్మా
Albumin ఆల్బుమిన్
Main Fibrinogen that is present in bliod____ రక్తంలోని ప్రధానమైన ఫైబ్రినోజెన్___.
Histamine హిస్టమిన్
Heparin హెపారిన్
Hemoglobin హిమోగ్లోబిన్
All the above పైవన్నీ
Which one among the following is not a name of blood cell? ఈ క్రింది వానిలో ఏది రక్త కణం పేరు కాదు?
Thrombocyte త్రాంబో సైట్
Phagocyte సాగో సైట్
Erythrocyte ఎరిత్రోసైట్
Leucocyte ల్యూకో సైట్
Rh factor in blood is identified by____ antigen reagent present in blood grouping kit. ఆర్ హెచ్ కారకము ను కనుగొనే ఆంటీ జెన్ రీ ఏజెంట్_____
Anti A
Anti B
Anti C
Anti D
Tissue that surrounds bone and enable for movement of body organs_______. ఎముకల చుట్టూ ఉంది శరీరావయవాలు కదలికలకు కారణమైన కణజాలం____.
Ligament లిగమెంట్
Cartilage మృదులాస్థి
Muscle కండరం
Nerve నాడి
Which of the following are not types of muscle tissue___. ఈ క్రింది వానిలో కండర కణజాలం కానిది____.
Cardiac muscle tissue హృదయ కండర కణజాలం
Striated muscle tissue రే కిత కండర కణజాలం
Smooth muscle tissue నునుపు కండర కణజాలం
Rough muscle tissue
గరుకు కండర కణజాలం
Which of the following is not involuntary in function____.. ఈ క్రింది వానిలో ఏది మన అధీనంలో లేని చలనాలను కలిగించే కణజాలం?
Cardia muscle tissue హృదయ కండర కణజాలం
Smooth muscle tissue నునుపు కండర కణజాలం
Skeletal muscle tissue ఆస్తి కండర కణజాలం
None of the above పైవేవీ కావు.
Tissue that is greatly functional in responding stimuli in our body____. మన శరీరంలో ప్రచోదన లకు అనుగుణంగా ప్రతిస్పందించే రకమైన కణజాలము_____.
Nerve tissue నాడి కణజాలము
Muscle tissue కండర కణజాలం
Blood tissue రక్త కణజాలము
All the above పైవన్నీ
Ravi needs an urgent blood transfusion. He is of AB group. There is no availability of such blood group then. Which other blood group is compatible for him? రవి కి అత్యవసరంగా వేరొకరి రక్తం ఎక్కించవలసిన అవసరం పడింది. తను అతను ఏ బి రక్త వర్గానికి చెందిన వాడు ఆ సమయంలో మరి ఏ ఇతర రక్త వర్గానికి ాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాచెందిన రక్తం అతనికి సరిపోతుంది?
A
B
AB
O
Which blood group blood is called universal donor? ఏ రక్త వర్గాన్ని విశ్వదాత అంటారు?
A
B
AB
O
Lack of hemoglobin in blood leads to the condition___. రక్తంలో హిమోగ్లోబిన్ తగినంత లేకపోవడం_____ కి దారి తీస్తుంది
Hypertension హైపర్ టెన్షన్
Leukamea లుకేమియా
Mal nutrition పోషకాహార లోపం
Anemia అనీమియా
Im the tissue of postal department that transports information and responds to external changes. Who am I? నేను నేను సమాచారమును రవాణా చేస్తే పోస్టల్ వ్యక్తిని మరియు బయటి వెలుపలి మార్పులకు అనుగుణంగా ప్రతిస్పందిస్తాను. నేనెవరిని?
Muscle tissue కండర కణజాలం
Nerve tissue నాడీ కణజాలం
Adipose tissue ఆడిపోజ్కణజాలం
None of the above పైవేవీ కావు.
Explore all questions with a free account