No student devices needed. Know more
10 questions
1) సంధిలోని రెండవ పదాన్ని ఏమంటారు ?
అ) పూర్వ పదం
ఆ) అపూర్వ పదం
ఇ) పర పదం
ఈ) దక్షిణ పదం
2) సవర్ణాచ్చులు అనగా
అ) వేరే అచ్చులు
ఆ) అవే అచ్చులు
ఇ) ఇతర అచ్చులు
ఈ) ఏదీకాదు
3) సంఖ్యావాచక శబ్దం పూర్వ పదంగా కలిగినది
అ) షష్టి తత్పురుష సమాసం
ఆ) ద్వంద్వ సమాసం
ఇ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) ద్విగు సమాసం
4) అకారమునకు ఇ,ఉ, ఋ -లు పరమైనప్పుడు వచ్చేవి
అ) ఏ , ఓ ,అర్
ఆ) య , వ, ర
ఇ)ఏ, వ, ర
ఈ)ఐ ,ఔ , అర్
5. "శరణాగత" పదాన్ని విడదీయగా ______
అ) శరణ + అగత
ఆ) శరణు + అగత
ఇ) శరణ + ఆగత
ఈ) శరణా + ఆగత
6) "త్యాగము" - వికృతిపదం
అ) తాగము
ఆ) తానము
ఇ) చ్యాగము
ఈ) చాగము
7). "చిచ్చు జ్వలనం" పదాలకు సమానార్థకపదం ___
అ) బుభుక్ష
ఆ) అగ్ని
ఇ) భక్ష్యం
ఈ) వ్యయం
8). "పర్వతం" - పర్యాయపదాలు
అ) కొండ, అద్రి
ఆ) నగం, శైలం
ఇ) గిరి, అచలం
ఈ) పైవన్నీ
9). "విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి" ఉదాహరణ __
అ) ఉన్నతవిద్య
ఆ) వ్యయప్రయాసలు
ఇ) ధరణీనాథుడు
ఈ) ప్రాణభయము
10) రాజు - నానార్థాలు
అ) ప్రభువు , భూపాలుడు
ఆ) ప్రభువు , రేడు
ఇ) సూర్యుడు , నరుడు
ఈ) ప్రభువు , ఇంద్రుడు
Explore all questions with a free account