No student devices needed. Know more
21 questions
బొమ్మను చూసి సరైన పదాన్ని గుర్తించండి.
జామపండు
మామిడి పండు
బత్తాయి
నారింజ
బొమ్మను చూసి సరైన పదాన్ని గుర్తించండి.
గాలిపతం
గాలిపట్టాం
గాలిపటం
గాలిపటాలు
" కా య వం " అక్షరాలను సరిచేయండి.
వంకర
వందనం
వరంగల్
వంకాయ
చిలుక ఏ రంగులో ఉంటుంది?
నీలం
గులాబీ
ఆకుపచ్చ
తెలుపు
చింతకాయ తింటే ఎలా ఉంటుంది ?
తీయగా
చేదుగా
పుల్లగా
కారంగా
కింది పదాలలో ఐత్వం పదం ఏది?
తౌడు
గౌను
రైలు
చౌక
పలక మీద దేనితో రాస్తారు?
పెన్సిల్
బలపం
మార్కర్
పెన్
కరకర
అరక
అమల
అలక
కింది వాటిలో నీటిమీద వెళ్ళే వాహనం ఏది?
కారు
విమానం
సైకిలు
ఓడ
కింది పదాలలో ఎటు చదివిన ఒకేలా ఉండే పదం ఏది?
మిరప
గడప
పడగ
నటన
కింది పదాలలో వేరుగా ఉన్నపదం ఏది?
కలప
కడవ
పడక
కడప
కింది పదాలలో ఒత్వం పదం ఏది?
కొంగ
కేక
పెరుగు
కోడి
తామర పువ్వు
జగం
జలం
జపం
నడక
వంత
సంత
నడత
కింది పదాలలో వేరుగా ఉన్న పదం ఏది?
నరం
నస
వరం
రసం
' జత '
కింది పదాలలో వేరుగా ఉన్నపదం ఏది?
జలజ
జగం
జలజ
జలజ
క ఖ ________ ఘ ఙ
చ
గ
జ
ఝ
పిల్లలు _________________ నవ్వుతున్నారు.
కలకల
లకలక
చకచక
పకపక
నీటి మీద _____________ ఉంది.
పడక
పడవ
పలక
పనస
Explore all questions with a free account