No student devices needed. Know more
15 questions
భూమి యందంతట ఒక్క భాష యు ఒక్క పలుకును ఉండెను.... రిఫరెన్స్?
ఆది 1:10
ఆది 11:1
ఆది 12:5
ఆది 15
నరుల కుమారులు కట్టిన గోపురము చూడడానికి దిగి వచ్చిన వారెవరు?
దేవదూతలు
యెహోవా
ఏసుక్రీస్తు
మెస్సియా
అబ్రాహాము తండ్రి పేరు ఏమిటి?
హారాను
నాహోరు
తెరహు
నోవహు
అబ్రాహాము తండ్రి పేరు ఏమిటి?
హారాను
నాహోరు
తెరహు
నోవహు
లోతు ఎవరి కుమారుడు?
అబ్రాహాము
తెరహు
నాహోరు
హారాను
________గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానం లేదు?
మిల్కా
హాగరు
శారా
లోతు భార్య
అబ్రాము హారాను నుండి బయలు దేరినపుడు ఎన్ని యేండ్ల వయస్సు గలవాడు?
155
175
125
75
_________భూమి మీద
పరాక్రమశాలియై యుండుట కు
ఆరంభించెను ?
గోమెరు
నిమ్రోదు
ఏబెరు
అరాము
బాబెలు అనగా_____________?
ఇంచుమించు
తారుమారు
ఇరుప్రక్కల
నిచ్చెన
కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఏ దేశములో నివసించుటకు వెళ్ళెను?
బేతేలు
హారాను
ఐగుప్తు
ఇండియా
సంసోను తండ్రి పేరు?
అబ్రాము
లోతు
నాహారు
మానోహ
సంసోను దాగోను గుడిలో స్తంభముల మధ్య బంధించ బడినపుడు ఏమి చేశాడు?
దేవుణ్ణి దూషించాడు
యెహోవాకు మొఱ్ఱ పెట్టాడు
సర్థారులను చంపాడు
పై వే వీ కాదు
సుందర్ సింగ్ ఏ రాష్ట్రంలో జన్మించారు?
హర్యానా
గుజరాత్
పంజాబ్
మధ్య ప్రదేశ్
ఎవరి దినములలో భూమి దేశము లు గా విభాగింప బడెను?
శేలహు
ఎబెరు
పెలెగు
ఆరాము
సుందర్ సింగ్ చివరి గా ఏ దేశమునకు ప్రయాణం చేశారు?
టిబెట్
భూటాన్
నేపాల్
బర్మా
Explore all questions with a free account