No student devices needed. Know more
10 questions
THE WORD CHROMOSONE IS OF _______ LANGUAGE.
క్రోమోజోమ్ అనే పదం __________భాష కు చెందినది,
SPANISH స్పానిష్
LATIN లాటిన్
GREEK గ్రీకు
ENGLISH ఇంగ్లీష్
CHROMOSOMES ARE
క్రోమోజోములు
THREAD LIKE STRUCTURES దారాల వంటి నిర్మాణాలు
DEFINE CHARACTERS లక్షణాలను నిర్ధారిస్తాయి
FRAGMENTS OF DNA dna ముక్కలు
A AND B
A AND B AND C
కణాల లో సమ విభజన ను కనుగొన్న వారు_____. MITOSIS IN CELLS IS IDENTIFIED BY__.
రుడాల్ఫ్ విర్షా RUDOLPH VIRCHAW
తీయోదర్ బావేరి THEODAR BAAVERI
వాలతర్ ఫ్లెమింగ్ WALTHER FLEMMING
INTERPHASE MEANS _. అంతర దశ అనగా____.
FISRT STAGE OF CELL DIVISION కణ విభజన లో ని మొదటి దశ
CELLS WITHOUT UNDERGOING CELL DIVISION విభజన చెందని కణాలు ఉండే దశ
STAGE OF CELL BETWEEN TWO SUCCESIVE CELL DIVISIONS రెండు కణ విభజన ల మధ్య కణం అనుసరించే దశ
NONE ఏదీ కాదు
అంతర దశ లో కింది దశ లు ఉంటాయి . INTERPHASE INCLUDES FOLLOWING STAGES___.
G1
S
G2
ALL THE ABOVE పైవన్నీ
DNA REPLICATION UNDERGOES IN ___ STAGE. DNA ప్రతికృతిజరిగేది__.
S PHASE
G1 PHASE
G2 PHASE
M PHASE
cell ORGANELLES GET DOUBLED IN WHICH OF THE STAGE? అంతర దశ లో ని ఏ దశ లో కణాంగాలు రెట్టింపు అవుతాయి>
S PHASE
G1 PHASE
G2 PHASE
M PHASE
which of the following cells spend very less time in interphase? కింది ఏ కణాలు అంతరస్ దస్స లో చాలా తక్కువ సమయం గడుపుతాయి.
nerve cells నాడీ కణాలు
old cells వయసు అయిన కణాలు
meristematic tissue cells విభాజ్య కణజాలం లో ని కణాలు
all the above పియవన్నీ
_________ cells never undergo cell division. _______ కణాలు కణ విభజన లో పాల్గొనవు,
nerve cells నాడీ కణాలు
heart cells హృదయం లో ని కణాలు
both రెండూ
bone marrow cells ఎముక మజ్జ లో ని కణాలు
CELL DIVISION WONT BE TAKES PLACE FOR ___. కణ విభజన కింది వానిలో దేని కోసం జరగదు?
GROWTH పెరుగుదల కోసం
TO RELEIVE FROM WOUNDS గాయాల్ని మానపడానికి
TO REPLACE DEAD CELLS చనిపోయిన కణాలను భారతీ చేయడానికి
NONE of the above పైదేదీ కాదు
Explore all questions with a free account