Biology

10th

grade

Image

Control And Coordination

117
plays

20 questions

Show Answers
See Preview
  • 1. Multiple Choice
    30 seconds
    1 pt

    Both nervous and endocrine system act together in higher animals to show response to stimuli. How plants work in the same aspect? ఉన్నత స్థాయి జంతువులలో నాడీ వ్యవస్థ మరియు అంతస్రావీ వ్యవస్థ లు కలిసి ప్రచోదన లకు ప్రతిస్పందనలను చూపుతాయి ఈ విషయంలో మొక్కలు ఏ విధంగా పనిచేస్తాయి?

    Through specialised organs ప్రత్యేకమైన శరీర అవయవాల ద్వారా

    Through their dermal Tissue that surrounds plant body మొక్క శరీరాన్ని ఆవరించి ఉండే త్వచ కణజాలం ద్వారా

    Through harmones హార్మోన్ల ద్వారా

    All the above పైవన్నీ

  • 2. Multiple Choice
    30 seconds
    1 pt

    Harmones released in plants are known as_____.

    మొక్కలలో విడుదలయ్యే హార్మోన్ల ను____ అంటారు.

    Myco harmones మైకో హార్మోన్లు

    Phyto harmones ఫైటో హార్మోన్ లు

    Zoo harmones జూ హార్మోన్లు

    None of the above పైవేవీ కావు

  • 3. Multiple Choice
    30 seconds
    1 pt

    Phyto harmones that removes seed dormancy_____. విత్తనాలను సుప్తావస్త నుండి తొలగించ గలిగిన ఫైటో హార్మోన్స్ పేరు_____

    అక్సిన్ auxin

    Gibberellin జిబ్బరెళ్లిన్

    Cytokinin saitokainin

    Ethelene ఇతిలిన్

  • Answer choices
    Tags
    Answer choices
    Tags

    Explore all questions with a free account

    Already have an account?