No student devices needed. Know more
15 questions
The process of excretion of water in plants is called______. It takes place through______. మొక్కల్లో నీటి విసర్జనకు కారణమైన ప్రక్రియ_____. ఇది______ద్వారా జరుగుతుంది.
Transportation రవాణా
Stomata పత్రరంధ్రాలు
Transpiration భాష్పోత్సేకం
Stomata పత్రరంధ్రాలు
Transpiration భాష్పోత్సేకం
Lenticels లెంటిసెల్స్
Circulation ప్రసరణ
Lenticels లేంటి సెల్స్
Which of the following is not the primary metabolite in plants? ఈ క్రింది వానిలో ఏది మొక్కల లో ఏర్పడే ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నం కాదు.
Carbohydrate కార్బోహైడ్రేట్
Fats క్రొవ్వులు
Water నీరు
Amino acids అమైనో యాసిడ్లు
Wastes in fruits are stored in the form of ______. ఫలాలలో వ్యర్ధాలు________గా నిల్వ చేయబడి ఉంటాయి.
Raphides శిలాజ కణాలు
Toxins టాక్సీన్లు
Resins రెసిన్లు
All the above పైవన్నీ
Nitrogenous wastes in plants______. మొక్కలలో నత్రజని సంబంధిత వ్యర్ధాలు______.
Resins రెసిన్లు
Raphides శిలాజ కణాలు
Alkaloids ఆల్కలాయిడ్లు
All the above పైవన్నీ
Nitrogenous wastes in plants useful for defrnce______. మొక్కల్లో రక్షణ కోసం ఉపయోగపడే నత్రజని సంబంధిత వ్యర్ధాలు_______.
Resins రెసిన్లు
Alkaloids ఆల్కలాయిడ్లు
Both రెండూ
Gums
Which of the following plant releases harmul alkaloid for humans? ఈ క్రింది వానిలో ఏది మానవులకు హానికరమైన ఆల్కలాయిడ్ ను ఉత్పత్తి చేసే మొక్క______.
Tridax గడ్డిచామంతి
Neem వేప
Cincona సింకోనా
None ఏదీకాదు
Which of the following plant's latex useful for manufacturing rubber? రబ్బర్ ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడే లేటెస్ట్ ను తగ్గించే మొక్క ఏది?
Neem వేప
Tridax గడ్డిచామంతి
Hevea హివియా
None ఏదీకాదు
Example for secretion_____. స్రావం కు ఉదాహరణ_____.
Sweat చెమట
CO2
Harmone హార్మోన్
All the above పైవన్నీ
Which of the plant part in jatropa plant is used for preparation of bio desil? బయో డీజిల్ తయారీలో జట్రోపా మొక్క యొక్క ఏ భాగాన్ని ఉపయోగిస్తారు?
Leaves ఆకులు
Flowers పుష్పాలు
Seeds విత్తనాలు
Fruit ఫలము
Which of the following is not the difference between excretion in plants and animals? మొక్కలు మరియు జంతువులలో విసర్జన కు సంబంధించిన భేదము కానిది ఏది?
It is late process to release wastes in plants unlike in animals. మొక్కలలో వ్యర్థాలు ఏర్పడటం చాలా నెమ్మదిగా సాగే ప్రక్రియ.
Plants have no excretory organs like animals జంతువుల వలె మొక్కలలో ప్రత్యేక విసర్జక అవయవాలు లేవు.
నీ excretory substances are formed in plants unlike in animals. జంతువులలో బలే మొక్కలలో విసర్జక పదార్థాలు ఏర్పడవు
None ఏదీకాదు
Resins are useful in __
Preparation of nail polishes నెయిల్ పాలిష్ తయారీ లో
Tanning of skin తోళ్ల శుద్ధిలో
Both రెండూ
రబ్బర్ preparation రబ్బరు తయారీ
The substances in plants those are produced as by products in metabolic activities are called_______. మొక్కలలో జీవక్రియల లో భాగంగా ఏర్పడే అదనపు పదార్థాలు______.
Secondary metabolites ద్వితీయ జీవ క్రియోత్పన్నాలు
Tertiary metabolites తృతీయ జీవక్రియ ఉత్పన్నాలు
Primary metabolites ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు
All the above
Anti venum is produced from Ravulfea plant by using its part______. రాహుల్ ప్రియా మొక్క______ను పాము కాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.
Stem కాండము
Fruit ఫలము
Seed విత్తనము
Root వేరు
Which of the following plant's produce gums_____. జి గుడ్లను ఉత్పత్తి చేసే మొక్కలు ఏవి_____.
Hevea హివీయ
Neem వేప
Acacia తుమ్మ
B and C
Carbon dioxide that is released during respiration is sent out in plants through మొక్కలలో శ్వాసక్రియలో ఏర్పడిన కార్బన్‌డైఆక్సైడ్ ద్వారా______ వెలుపలకు విసర్జితమవుతుంది.
Stomata పత్రరంధ్రాలు
Lenticels లెంటిసెల్స్
Both రెండూ
A ఓన్లీ A మాత్రమే
Explore all questions with a free account