10 questions
యాదర్షి తండ్రి ఎవరు?
యాదగిరి
ఋష్యశృంగుడు
హనుమంతుడు
గిరిధరుడు
ప్రస్తుతం యాదగిరి గుట్ట ఏ జిల్లాలో ఉంది?
నల్లగొండ
రంగారెడ్డి
యాదాద్రి
వరంగల్
శతకం అనగా?
100 పద్యాలు కలది
90 పద్యాలు కలది
200 పద్యాలు కలది
1000 పద్యాలు కలది
యాదర్షి ఎవరి ఆశీస్సులతో తపస్సు చేశాడు?
నరసింహ స్వామి
రాముడు
ఋష్యశృంగుడు
హనుమంతుడు
యాదగిరి గుట్టపై ఉన్న గుండాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
కృష్ణగుండం
విష్ణు గుండం
స్వామి గుండం
నరసింహ గుండం
యాదగిరి గుట్ట ఏ రాష్టంలో ఉంది?
ఆంధ్రప్రదేశ్
కర్ణాటక
తెలంగాణ
మహారాష్ట్ర
"తరువు " అనగా?
పుట్ట
పాము
చెట్టు
పండు
"శృంగం " అనగా?
కొమ్ము
తల
జింక
తోక
యాదగిరి గుట్ట హైదరాబాదుకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది?
70
80
50
60
తెలంగాణ రాక ముందు యాదగిరి గుట్ట ఏ జిల్లాలో ఉంది?
యాదాద్రి
హైదరాబాద్
నల్లగొండ
కరీంనగర్