10 questions
2021 జనవరి 24న ఒకే సారి 143 శాటిలైట్లను ఆవిష్కరించడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించిన సంస్థ?
బ్లూ ఆర్జిన్
స్పేస్ ఎక్స్
ISRO
NASA
2021 జనవరి 22న విడుదల చేసిన బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికం(అక్టోబర్ – డిసెంబర్) లో ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ స్థానం క్రితంలో ఉన్న 13 నుండి ఎన్నవ స్థానానికి ఎగబాకారు?
10
12
11
9
విద్యుత్ రంగంలో భారత్, బంగ్లాదేశ్‌ల సహకారంపై జాయింట్ స్టీరింగ్ కమిటీ(జెఎస్ సి) సమావేశం 2021 జనవరి 23న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగింది. ఈ సందర్భంగా 1320 మెగావాట్ల మైత్రీ సూపర్ థర్మల్ ప్రాజెక్టు గురించి చర్చ జరిగింది. అయితే ఈ ప్రాజెక్టును ఎక్కడ నిర్మిస్తున్నారు?
బంగ్లాదేశ్ లోని రాంఫాల్
త్రిపురలోని అగర్తల
మణిపూర్ లోని ఇంపాల్
బంగ్లాదేశ్ లోని పటౌకలి
భారతదేశంలో 1,115 ఆనకట్టలు(డ్యామ్ లు) 50 సంవత్సరాలకు పైబడి వయసు కలిగి ఉన్నాయని, వాటి వల్ల ముప్పు ఉందని ‘Ageing Water Storage Infrastructure: An Emerging Global Risk ’ నివేదిక హెచ్చరించింది. అయితే ఈ నివేదికను విడుదల చేసిన సంస్థ
యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ – ఇనిస్టిట్యూట్ ఫర్ వాటర్, ఎన్విరాన్ మెంట్ అండ్ హెల్త్
వరల్డ్ ఎకనామిక్ ఫోరం
ప్రపంచ బ్యాంకు
డబ్ల్యుటిఓ
భారత నావికా దళం ఇటీవల త్రివిధ దళాల ఉమ్మడి సైనిక విన్యాసాలు AMPHEX-21 ను ఎక్కడ నిర్వహించింది?
అండమాన్ మరియు నికోబార్ దీవులు
జోధ్ పూర్, రాజస్థాన్
విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్
కొచ్చి, కేరళ
నార్త్ ఈస్ట్రన్ కౌన్సిల్ (ఎన్ఇసి) 69వ ప్లీనరీ సమావేశం 2021 జనవరి 23 నుండి మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో రెండు రోజుల పాటు జరిగింది. అయితే ఎన్ ఇసికి చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు.
ప్రధానమంత్రి
కేంద్ర హోం మంత్రి
కేంద్ర రక్షణ మంత్రి
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి
ఒక వైపు ఆంజనేయుడు, మరోవైపు నరసింహ స్వామి ముఖాలుగల విగ్రహం ఉన్న దేవాలయం
కొండగట్టు ఆంజనేయస్వామి
యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి
వేములవాడ రాజరాజేశ్వర స్వామి
ఖమ్మం స్థంబాద్రి లక్ష్మి నరసింహ స్వామి
తెలంగాణ నుండి ఇటీవల పద్మశ్రీ పురస్కారం పొందిన కనకరాజు ఏ జానపద నృత్యం లో ప్రసిద్ధి చెందిన వారు?
గుస్సాడీ
కోలాటం
పేరిణి
సిద్ది
National Institute of Epidemiology ఎక్కడ కలదు
హైద్రాబాద్
చెన్నై
పుణే
లక్నో
జో బైడెన్ USA ఎన్నవ అధ్యక్షుడు
45
46
47
48